ప్రస్తుతం రాశి ఖన్నా తన మేనల్లుడు తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ జోష్ తో హల్ చల్ చేస్తున్నాయి. రాశి ఖన్నాకు తన అల్లుడంటే ఎంతో ప్రేమంటే...తన బిజీ లైఫ్ లో కాస్త సమయం దొరికినా మేనల్లుడు ఆటపాటలతో సమయం గడిపేస్తుంది.