BB3 కొత్త షెడ్యూల్ కి లొకేషన్స్ వేటలో నిమగ్నమై ఉన్న బోయపాటి ఈ సినిమా టైటిల్ గురించి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.. కాకపోతే టైటిల్ రివీల్ చేయడానికి మరికొంత సమయం పడుతుందని చెప్తున్నాడు ఈ దర్శకుడు..