గతంలో పలు చిత్రాల్లో ఐటెం సాంగ్తో అలరించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకచోప్రా.. ఇప్పుడు 'సలార్'లో ప్రభాస్తో కలిసి స్టెప్పులేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి...