సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో గుంపులో గోవింద మాదిరిగా.. చిన్న చిన్న క్యారెక్టర్లలో కూడా నటించిన అనసూయకు.. ప్రాధాన్యం లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నాగ' చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో యాంకర్ అనసూయ కనిపించింది.