వకీల్ సాబ్ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ ను ఫిబ్రవరి 14 ప్రేమికులరోజు సందర్భంగా విడుదల చేస్తారని అందరూ ఊహించారు. దీనిపై ఆనందంతో పలు కామెంట్లు కూడా పెడుతున్నారు పవన్ అభిమానులు. ఈ క్రమంలో ఈ విషయంపై స్పందించారు వకీల్ సాబ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్.