క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారట ఎన్టీఆర్. ఈ విషయాన్ని స్వయంగా మైత్రీ మూవీ మేకర్స్ వారు తెలియచేయడం జరిగింది. ఉప్పెన ప్రమోషన్లో భాగంగా వారు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు.