అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురములో సినిమాలోని 'రాములో రాములా' పాట కూడా మరో అరుదైన రికార్డును సాధించింది. ఈ ఫుల్ వీడియో సాంగ్ ఇప్పటి వరకూ 300 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది...