తన తోటి డాన్సర్ పండుతో దిగిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది అక్సా ఖాన్.. అందులో ఇద్దరూ సూపర్ క్యూట్‌గా అదరగొడుతున్నారు..