తొలి సినిమాతోనే క్రేజీ రికార్డు సొంతం చేసుకున్నారు వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి. ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే కథ, డైరెక్షన్ తో పాటు ఇందులో ప్రముఖ నటీనటులు ఏ రేంజ్ లో ప్రతిభను కనబరిచారో అర్థమవుతుంది.