మెగా కోడలుగా ఉన్న కొణిదెల ఉపాసనకు మెగా అభిమానులలో మంచి ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ ఫ్యామిలిలో కూడా అందరితో కలిసి హ్యాపీగా ఉంటోంది. అంతే కాకుండా ఉపాసన తనకు తెలిసిన ఆరోగ్య చిట్కాలను మరియు సూత్రాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహనా కల్పిస్తోంది.