తమిళ్ హీరో విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. ఇప్పుడు తన కొడుకు సంజయ్ ని కూడా అభిమానులకు దగ్గర చేయాలని ఆలోచిస్తున్నారట విజయ్. ఇప్పుడు సంజయ్ కు 19 ఏళ్ళు. కెనడాలో యాక్టింగ్ కోర్స్ చేసి ఇటీవలే ఇండియాకు వచ్చాడు.