పవర్ స్టార్ నటిస్తున్న అయ్యప్పనున్ కోషియం రీమేక్ లో పవన్‌కల్యాణ్, రానాలపై ప్రత్యేక గీతాలు ఉండవట.మలయాళం ఫార్మేట్‌నే మేకర్స్ ఫాలో అవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం..