టాలీవుడ్ నుండి బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న మరో హీరోయిన్. హిందీలో అజయ్ దేవగన్ పక్కన హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిన ఆ బ్యూటీ ఎవరంటే..కె ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెర కెక్కిన "ఏం పిల్లో ఏం పిల్లడో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల నటి ప్రణీత సుభాష్.