'లీడర్' చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ రానా కాదట.. ఈ చిత్రం కథను దర్శకుడు శేఖర్ కమ్ముల.. అల్లు అర్జున్,రామ్ చరణ్ లకు కు వినిపించాడట.