ఉప్పెన సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరోయిన్ కృతి శెట్టిలని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.గిఫ్ట్స్, గ్రీటింగ్‌లతో సర్ప్రైజ్ చేశారు. దేవిశ్రీకి గిఫ్ట్స్ పంపించడంతోపాటు ఆయన సంగీతాన్ని ప్రశంసిస్తూ ఓ లెటర్ని పంపారు చిరంజీవి.