మనుషుల వ్యక్తి గత జీవితాల్లోకి మీడియా వాళ్ళు వెళితే తిట్టిపోసే వాళ్ళు, అంతే కాకుండా మీడియా మీద ఆగ్రహంతో సోషల్ మీడియాలోకి వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు క్రమ క్రమంగా మీడియాని కూడా మించి పోతున్నారు. వారి పర్సనల్ లైఫ్ ని అడ్డగోలుగా మాట్లాడేటటువంటి వారి సంఖ్య ఓ రేంజ్ లో పెరిగిపోతూ ఉంది. తాజాగా ఓ భావ ప్రకటన మితి మీరిపోయి వ్యక్తిగత జీవితాన్ని చిన్నా భిన్నం చేసేసింది.