రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్.. పుష్ప సినిమా స్టోరీ గురించి.. అందులో అల్లు అర్జున్ రోల్ గురించి కొన్ని విషయాలు తెలియజేశాడు..