ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెరపై కూడా అంతకు మించి సందడి చేయడానికి రాబోతున్నట్లు సమాచారం. మరి సినీ పరిశ్రమలో అంత బిజీగా ఉన్న యంగ్ టైగర్ బుల్లితెరపై కనిపించడానికి ఒప్పుకున్నారా..?? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.