రాజకీయ రంగ ప్రవేశం చేసి ఫుల్ బిజీ గా మారిపోయి... ఇక కెమెరావైపు చూస్తారా లేరా అన్న సందిగ్ధంలో అందరూ ఉండగా...దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రావడమే కాదు వచ్చిందే తడవు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్. దాంతో పవన్ అభిమానులకు కోకొల్లలుగా సెన్సేషనల్ వార్తలు వినిపిస్తున్నాయి.