2000 మిస్ ఆసియా పసిఫిక్ దియా మీర్జా.. ఈ క్రౌన్ బ్యూటీ గురించి మరో లేటెస్ట్ అప్ డేట్ సందడి చేస్తోంది. ఇటీవలే ఫిబ్రవరి 15 న ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్ ని వివాహం చేసుకున్నారు. ఈమె పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు దియా. ఇద్దరికీ ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే.