డీ సినిమాతో హీరో మంచు విష్ణు కమర్షియల్ హిట్ ని అందుకుని మల్టీ చాలెంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో మంచు విష్ణు నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ‘దేనికైనా రెడీ’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు మంచు విష్ణు. ప్రస్తుతం ఈయన మోసగాళ్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.