తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే సురేఖ వాణి రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ... సింగర్ సునీత లాగే ఈమె కూడా రెండో వివాహం చేసుకోబోతున్నారు అంటూ.. కొన్ని వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతలోనే సురేఖ వాణి కి సంబంధించిన మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.