"చావు కబురు చల్లగా" సినిమాలో అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేసింది.. తాజాగా ఈ సాంగ్ పై అనసూయ స్పందిస్తూ.. దర్శకుడు తొలుత ఈ పాట గురించి వివరించి లిరిక్స్ పంపించారు.అయితే ఆ పాటలోని సాహిత్యం బాగా నచ్చింది. దీంతో పాటు డాన్స్ మాస్టర్ జానీ కూడా పాట చేయాలనీ అడగటంతో ఈ స్పెషల్‌సాంగ్ చేయడానికి ఒప్పుకున్నాను.