ప్రభాస్ తో ఫన్ చేసి నవ్వులు పండించింది ఓ మూవీ టీం. ఆయన్ని కలవడం కోసం ఏకంగా ముంబయికి వెళ్లారు. ఇంతకీ వారెవరు అంటే...! నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’.ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలు చేశారు. పిట్టగోడ ఫేమ్ అనుదీప్ ఈ చిత్ర దర్శకుడు.