కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది ప్రముఖ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య హజెల్కీచ్. ఈ విషయాన్ని గురువారం నాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు వెల్లడించింది...