ఉప్పెన క్యూట్ బ్యూటీ కృతి శెట్టి తాజాగా ఓ టారీఫ్ని విడుదల చేసిందట. అంటే హీరోయిన్గా అయితే ఇంత.. సెకండ్ హీరోయిన్గా అయితే ఇంత, ఐటమ్ సాంగ్ అయితే ఇంత అని.. దీంతో బేబమ్మ బాగా ముదిరిపోయిందని దర్శకనిర్మాతలు  అనుకుంటున్నట్లు సమాచారం..