తెలుగు ఇండస్ట్రీలో పూజా హెగ్డే మంచి ఫామ్ లో ఉన్నారు..... అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అవుతోందన్న వార్తలు వినపడుతున్నాయి. అరవింద సమేత, దువ్వాడ జగన్నాథం, మహర్షి మరియు అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ మూవీలతో విజయవంతమైన హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు తెచ్చుకుంది.