సినీ ప్రముఖులు అన్న తర్వాత, వారి వారసులను సినీ ఇండస్ట్రీలోకి తీసుకు రావడం సాదారణంగా జరిగే విషయమే. వీరి వారసులకు సినీ తెరంగ్రేటం ఈజీ గానే దక్కినా... ఆ స్థానాన్ని నిలదొక్కుకొని కంటిన్యూ చేయడం పూర్తిగా వారి టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది. అయితే టాలీవుడ్ లో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్న హీరో వెంకటేష్ మాత్రం తన ఫ్యామిలీని కెమెరాకి ఎప్పుడూ దూరం గానే ఉంచుతూ వచ్చారు.