జూబ్లీహిల్స్ క్లబ్లో ఇటీవల ఓ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారని, అందులో మద్యం మత్తులో కొందరు దుండగులు సింగర్ సిద్ శ్రీరాం పై వాటర్ బాటిళ్లు, మద్యం విసిరేశారట.దీంతో ఆగ్రహించిన సిద్ శ్రీరాం వారిపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది..