ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికలలో ఏ అజెండా అయితే ముందు పెట్టుకుని ఓట్లను అడిగారో...ఆ అజెండాలో అన్ని అంశాలను నెరవేర్చే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఈ విధానాన్ని సక్రమ పద్దతిలో మానిటర్ చేస్తూ మంచి సీఎంగా ముందుకు దూసుకుపోతున్నారు యంగ్ అండ్ డైనమిక్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2019 సార్వత్రిక ఎన్నికలలో గెలిచింది,