వేరే హీరోల ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మెగాభజన చేయకూడదని చెప్పిన అల్లు అర్జునే.. ఈ ఫంక్షన్లో అల్లు భజన చేయించుకున్నాడని, ముఖ్యంగా అభిమానులను స్టేజ్ మీదకు పరిగెత్తుకొచ్చి.. కాళ్లు పట్టుకునే కార్యక్రమాలు లాంటివి ఎరేంజ్ చేయించారనే విధంగా.. అంటే సహజంగా కాకుండా కృత్రిమంగా అనిపించడంతో.. ఇప్పుడు అల్లు అర్జున్‌పై అంతా సెటైర్లు పేల్చుతున్నారు.