అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ సినిమాతో హీరోగా ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్ తనయుడు ధృవ్ నటిస్తున్న తాజా చిత్రంలో తండ్రి విక్రమ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తెరకెక్కుతోంది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మొదట తమిళ్ సంచలన యువ సంగీత దర్శకుడు అనిరుద్ ను సెలెక్ట్ చేశారు..