మిల్క్ బాయ్ లాంటి కుర్రాడు హీరో రామ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. డాన్స్ డైలాగ్స్, నటన, కామెడీ టైమింగ్ ఇలా అతనిలోని అన్ని అంశాలు అతనికి ప్లస్ అయ్యాయి. అక్కడక్కడ ఫ్లాపులు బెడద తగిలినా.... వాటిని చిరునవ్వుతో స్వీకరించి వాటిని గుణపాఠాలుగా చేసుకునే పాజిటివ్ హీరో రామ్. అయితే హిట్లు, ఫ్లాపుల లెక్క ఎలాగున్నా ఈ యంగ్ హీరో క్రేజ్ మాత్రం అంతకు రెట్టింపు అవుతూనే వస్తోంది.