ఊహించని రీతిలో ఓ నటి స్టేజ్ పైకి ఎక్కి వివస్త్రగా మారారు. తన చేతితో తానే స్వయంగా తన దుస్తులను తీసేసి, తన ఆవేదనను తెలుపుతూ... ఇంతకంటే కోల్పోయేది ఏమీ లేదు.. మా ఆవేదన ని గుర్తించండి అంటూ అభ్యర్థన చేసింది. ఇంతకీ ఎవరా నటి ఎందుకు ఇంత పనిచేసింది అంటే..??? ఫ్రాన్స్ దేశంలో ఓ పెద్ద ఫంక్షన్ హాల్ లో సీజర్ అవార్డుల వేడుకను శుక్రవారం నిర్వహించారు.