ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ కుటుంబం నుండి తన కలను నెరవేర్చుకోవడం కోసం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు నవీన్ పోలిశెట్టి. తనదైన శైలిలో నటనా ప్రతిభ చూపించి సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కుర్ర హీరో. నవీన్ పోలిశెట్టి 2009లో మొదలు పెట్టిన సినీ ప్రస్థానం... ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులను ఇష్టంగానే ఎదుర్కున్నాడు.