తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఓ అప్డేట్ మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.. ప్రభాస్ పెళ్లెప్పుడు జరుగుతుందనేది పక్కనబెడితే ఎప్పుడు చేసుకున్నా కూడా ఇండియాలో మాత్రం ఈయన పెళ్లి ఉండదని తెలుస్తుంది. ఫారెన్లోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ప్రచారం జరుగుతుంది.