అల్లు అర్జున్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో వరలక్ష్మి కీలక పాత్ర చేయనున్నట్లు టాక్. ఇక తాజాగా ఎన్టీఆర్ సినిమాలో కూడా ఓ క్రేజీ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న అయినను పోయిరావలె హస్తినకు అనే సినిమాలో ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో వరలక్ష్మిని ఎంచుకున్నారట...