యంగ్ హీరో నిఖిల్ దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2014లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇందులో నితిన్ సరసన కలర్స్ స్వాతి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అటు హీరోయిన్ ఇటు హీరో నిఖిల్ కు మంచి బ్రేక్ ఇచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కేంద్రంగా నడిచే ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.