తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని బయట పెట్టింది ఓ ప్రముఖ సెలబ్రెటీ. ఎంతో సున్నితమైన ఆ విషయాన్ని చెప్పడం తనకు కష్టం గానే ఉన్నా... ఇదే సత్యం తన మాదిరి, మరే అమాయకురాలు బలి కాకూడదని ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు ఆమె. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే... ప్రముఖ పాప్ సింగర్ డిస్నీ హాట్ స్టార్ నటి డెమి లోవాటో అందరికీ సుపరిచితురాలే.