తెలుగు నటి శోభిత ధూళిపాళ గురించి చాలామందికి పూర్తిగా తెలిసి ఉండక పోవచ్చు. ఈమె ముందుగా మోడలింగ్ క్యారీ ను కొనసాగించింది. మోడలింగ్ రంగంలో విజయవంతమైన తరువాత శోభిత సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. అది కూడా మొదటిగా తాను హిందీలోకి వెళ్ళింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ఇండియన్ సైకలాజికల్ థ్రిల్లర్ రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాలో 2016 సంవత్సరంలో నటించింది.