వయసు మూడు పదులు దాటినా, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఏళ్లు గడిచినా, వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టినా... ఏమాత్రం కెరీర్ డౌన్ కాకుండా చూసుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు అందాల భామ కాజల్ అగర్వాల్. చందమామ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ చంద్రబింబం ఇప్పటికీ అదే రేంజ్ లో రాణిస్తోంది. సినిమాలలోనే కాదు.. సామాజిక సేవలోనూ కాజల్ అగర్వాల్ ముందుంటోంది.