కింగ్ నాగార్జున సినిమాలో నల్ల దుస్తుల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మెరవనుంది. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏ ఈ సినిమా ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందుకు నాగార్జున ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.