సినిమా పరిశ్రమ అనేది ఒక మాయ. ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి రాత ఏవిధంగా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒక్కోసారి పెద్ద స్టార్ కూడా ఒక హిట్ కోసం ఎంతో కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఒక మామూలు నటుడు ఒక ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఓ రేంజులో స్థిరపడవచ్చు. ఇప్పుడు ఇలాంటి అద్భుతమే ఒకటి జరిగింది.