యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం రంగ్ దే. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అందరికీ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి కీర్తి సురేష్ నటించింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.