సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి తెలియని తెలుగు మరియు బాలీవడ్ ప్రేక్షకులు ఉండరేమో. ఈ బాలీవుడ్ యంగ్ హీరో మరణం ఆయన కుటుంబ సభ్యులనే కాదు, లక్షలాది ప్రజలను కంటతడి పెట్టించింది. గతేడాది జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించి ఇప్పటికే ఏడాది గడుస్తోంది..