2020 సంవత్సరం మనము ఎప్పటికీ మరచిపోలేము, గతంలో ఎలాగైతే స్పానిష్ ఫ్లూ తన వినాశనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందో అంతకు మించిన బీభత్సాన్ని సృష్టించింది కరోనా మహమ్మారి. దీని ప్రభావంతో దిక్కు తోచని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో, అన్ని రంగాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.