ప్రస్తుతం వేగంగా ఉన్న అంతర్జాల మాయాజాలంలో అభిమానులకు మరింత చేరువ అయిపోతున్నారు ప్రముఖ సెలెబ్రిటీలు. ఇక సినిమా రంగంలో ఉన్న నటీనటులైతే చెప్పనవసరం లేదు. ప్రతి రోజూ తమ సినిమాలకు సంబంధించిన వార్తలు వారితో పంచుకోవడం కూడా ఒక విధమైన ప్రమోషన్ లో భాగంగా మారిపోయింది. ఇయితే ఇవంతా అభిమానులు హద్దు మీరనంత వరకే బాగుంటాయి.