ప్రస్తుతం కరోనా తరువాత అన్ని పరిశ్రమలు సినిమాలతో మంచి జోష్ మీదున్నాయి. దీనితో కరోనా ముందు షూటింగులు ఆగిపోయిన చిత్రాలన్నీ షూటింగు పూర్తి చేసుకునే పనిలో పడ్డాయి. అంతే కాకుండా తీసే ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. దానికిసరిపోయేంత తారాగణం కూడా ఉండాలిగా మరి.