పూరి జగన్నాధ్ కన్నడ స్టార్ ధృవ్ సర్జాతో తన తరువాత సినిమాను చేయనున్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి పూరి మాత్రం ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే లైగర్ సినిమాతో బిజీ గా ఉన్న పూరి...త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.