రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఇతని గురించి చెప్పేంత మంచి ఉండదని చాలా మంది పబ్లిక్ గానే చెబుతుంటారు. ఎప్పుడూ సామాజిక మాధ్యమంలో ఆక్టివ్ గా ఉంటూ, ప్రతి ఒక్కరి వ్యవహారాల్లో ఈజీ గా దూరిపోతూ ఉంటాడు. ఇతనికి వివాదాలు అంటే మహా సరదా. అందుకే ఎవరిని కదిపితే పెద్ద వివాదం అవుతుందో వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటాడు.